వేసవి అయినా, చలికాలమైనా.. పొడిబారిన చర్మమైనా, జిడ్డోడే మేను అయినా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు.
వేసవి అయినా, చలికాలమైనా.. పొడిబారిన చర్మమైనా, జిడ్డోడే మేను అయినా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు.
ఆయుర్వేద టీ: తులసి, వేప, ఉసిరి, పసుపులాంటి ఔషధ వనరుల మిశ్రమంతో చేసిన పొడిని మరిగించి వడగట్టాలి.
ఆ తేనీరు తీసుకుంటే చర్మం కాంతిమంతం అవుతుంది.
ఫేస్ మాస్క్: మందార, గులాబీ, చందనం, మంజిష్ట, పసుపు, కుంకుమ పువ్వు.. లాంటి పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్‌మాస్క్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
కుంకుమ పువ్వు: ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ చర్మం యవ్వనంగా ఉండేందుకు సాయపడితే, కెరోటినాయిడ్స్ ఒంటి మీది మచ్చలు తొలగించి చర్మపు కాంతి పెరిగేలా చేస్తాయి.
అందుకు ఆయుర్వేదంలో ఉత్తమ ఉపాయాలున్నాయి.