తెలంగాణ

ఈ ఏడాది జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ...

రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మంది ఆస్తమా రోగులకు ప్రతి ఏడాది మృగశిర కార్తీ ప్రవేశించే రోజున ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది జూన్ 8న పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బత్తిని మృగశిర ట్రస్టు ప్రతినిధులు,…


పది రోజుల్లో రుతుపవనాలు...

వర్షాకాలం వచ్చేస్తోంది. మరో పది రోజుల్లో రుతుపవనాలు దేశ భూబాగంలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. ఇవి చురుకైన కదలికలతో వేగంగా దూసుకొస్తున్నాయి. ఈ నెల 31నాటికి కేరళ తీరాన్ని తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ…


కవిత రిమాండ్‌ జూన్ 3 వరకు పొడిగింపు...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇడి, సిబిఐ కేసుల్లో ఇప్పటికే ఆమె కస్టడీలో ఉండగా…


వారికి ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే...

కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ తండ్రి కనిలాల్‌నాయక్‌ ఇటీవల మృతి చెందడంతో…


మరో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరో  మరో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్‌ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర…


ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట   ...

ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యారెంటీ కార్డులో వరిపంటకు…


బాచుపల్లి లో పెను విషాదం...

మేడ్చల్ లోని బాచుపల్లి లో పెను విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భారీ వర్షాలు కురవడంతో రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను…


ఫైనల్ ఎన్నికల యుద్ధంలో గుజరాత్ టీమ్‌ను ఓడిద్దాం...

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అని, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్ యుద్ధంలో గుజరాత్ టీమ్‌ను ఓడించాలని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని చౌరస్తా కార్నర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి…


హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం...

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు ఒక గంటపాటు కురిసిన వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. కాలనీలు అంధకారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో…


రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ యత్నం...

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బిజెపి యత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని, రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయన్నారు. వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తిని, తాము…


తెలంగాణలో పోలింగ్ సమయం పొడిగింపు...

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. రాజకీయ పార్టీలు పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 5 గంటల నుంచి…


కేసీఆర్ ప్రచారానికి 48 గంటల నిషేధం...

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయన రెండ్రోజు ల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ బ్యాన్ ఆయనపై బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఉంటుందని స్పష్టం…


కాషాయమయంగా మారిన మజ్లిస్ ఇలాఖా...

మజ్లిస్‌కు కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. తిరుగులేని శక్తిగా ఉన్న మజ్లిస్ స్థానంలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు బుధవారం రాత్రి భారీ రోడ్ షో నిర్వహించారు. మజ్లిస్ ఇలాఖా అంతా…


పెరిగిన ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపటి   ...

దేశంలో దక్కన్ పీఠభూమి ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జ నం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే రెం…


గుజరాత్ ఆధిపత్యంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని బెదిరిస్తే ఊరుకోము...

అధికార బలంతో, గుజరాత్ ఆధిపత్యంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని బెదిరిస్తే ఊరుకునేది లేదని ‘ఖబడ్ద్దార్ మోడీ’ అంటూ సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన జన…


రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసి తీరుతా...

‘రాష్ట్ర రైతాంగానికి మాట ఇస్తున్నాను.. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ సాక్షి గా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల…


కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు...

రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్ లే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్ సర్వే చేసిందని తెలిపారు. సిడబ్ల్యుసి రిపోర్టులున్నాయని, డిఫెన్స్ అనుమతులూ తీసుకొన్నామని…


ఖమ్మంలో కీలక పరిణామం...

జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి గడువుకు…


ప్రజలను మాయ చేసేందుకే బస్సు యాత్ర...

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి, నల్గొండలో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని రోడ్లు భవనాలు,…


తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి...

మోడీ, ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు కాదు 200 సీట్లు కూడా వచ్చేలా లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి…