జాతీయం

బండి సంజయ్‌ సహా మోదీ కేబినెట్‌లోని 28 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు...

 మోదీ 3.0 కేబినెట్‌ (Modi 3.0 Cabinet)లోని 71 మంది మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్‌ కేసులు (Criminal Cases) ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.

తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సహా మొత్తం…


వరుసగా రెండోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌...

 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Union Finance Ministry)గా నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్‌లో వరుసగా రెండోసారి నిర్మలమ్మ ఈ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిగా…


ప్రశాంతంగా మూడవ దశ పోలింగ్ ...

పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల మూడవ దశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 93 లోక్‌సభ నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికలలో 61.45 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలో అత్యధికంగా…


కర్నాటకలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘డర్టీ వార్’...

కర్నాటకలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘డర్టీ వార్’ కొనసాగుతోంది. 28 లోక్‌సభ స్థానాలున్న కర్నాటకలో తొలి దశలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగగా, మే 7న చివరి దశలో మిగిలిన 14 స్థానాల ఎన్నికలు జరగబోతున్నాయి.…


ప్రశాంతంగా ముగిసిన రెండో విడత ఎన్నికల పోలింగ్...

దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని…


మోడీ వేదికపైనే విలపించవచ్చు ...

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న ప్రసంగాలను బట్టి ఆయన ‘బెదరిపోతున్నట్లు’ కనిపిస్తోందని, ఆయన వేదికపైనే విలపించవచ్చునని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోడీ పేదరికం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలను బేఖాతరు చేసి…


దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసి తీరుతాం...

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే…


కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమవుతుంది...

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత విశ్వాసాలను కొనసాగించడం కష్టమని అంటూ ప్రజల సంపదను లాక్కుని ఒక వర్గానికి పంపిణీ చేయాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.…


నేడే తొలిదశ పోలింగ్...

తొలి దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం జరగనుండటంతో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్య మంత్రులు, ఒక మాజీ గవర్నర్‌తో సహా 1600 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు…


రాహుల్ పై రాజ్ నాథ్ విమర్శనాస్త్రాలు...

బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించారు. 2019 లో అమేథి లోక్ సభ సీటును ఓడిపోయాక అక్కడి నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీకి ధైర్యం లేకుండా పోయిందన్నారు. ఓటమిని చవిచూసిన రాహుల్…


144.17 కోట్ల జనాభాతో భారత్ మొదటి స్థానం...

ప్రపంచం మొత్తం మీద 144.17 కోట్ల జనాభాతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 142.5 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉందని యునైటెట్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ (యుఎన్‌ఎఫ్‌పిఎ) నివేదిక వె ల్లడించింది. ‘లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య హ క్కుల్లో…


విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్...

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం(ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థా నాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమై న గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా.. అదే రోజు…


దేశాన్ని ‘అధోగతి’ చేయడమే మోడీ కి గ్యారంటీ...

“మోడీ కి గ్యారంటీ” అనే శీర్షికతో ఆదివారం విడుదలైన బీజేపీ మేనిఫెస్టోను విపక్ష నేతలు అనేక మంది తోసిపుచ్చారు. ప్రధాని గ్యారంటీ అంటే ఏమిటి ? అని ప్రశ్నించారు. దేశాన్ని ‘అధోగతి’ చేయడమే తప్ప మరేమీ లేదని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన…


తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు కృష్ణానదీ జలాలు...

వేసవిలో తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు కృష్ణానదీ జలాల నుంచి 14టిఎంసిల నీటిని కేటాయించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు 8.5టిఎంసిలు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు 5.5టిఎంసిల నీటిని కేటాయించా రు.శుక్రవారం జలసౌధలో కృష్ణానదీయాజమాన్యబోర్డు త్రి సభ్య కమిటి…


అమిత్ షాపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఫైర్ ...

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్‌చంద్ర పవార్) శుక్రవారం మండిపడింది. బిజెపితో నకిలీ ఎన్‌సిపి, నకిలీ శివసేన చేతులు కలిపాయని ఆ పార్టీ ఆరోపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక ఎన్నికల సభలో అమిత్ సా ప్రసంగిస్తూ మహా…


డైనోసార్‌ల మాదిరిగా ఆ పార్టీ అంతరించిపోతుంది...

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. డైనోసార్‌ల మాదిరిగా ఆ పార్టీ అంతరించిపోతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ…


ముందుగానే నైరుతి రుతుపవనాలు...

వేసవితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు అందించింది. ఈ సారి రుతుపవనాలు సకాలంలో వస్తాయా..వర్షాలు కురుస్తాయా..సాధారణ వర్షాలా.. అధిక వర్షాలా..అన్న ప్రశ్నలకు ఐఎండి కీలక అంశాలను వెల్లడించింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయ…


తమిళనాడులో ఈడీ సోదాల కలకలం ...

కొన్ని వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ రాకెట్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు లోని సినీ నిర్మాత జాఫర్ సాదిక్ , సినీ దర్శకుడు అమీర్ మరికొందరి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం…


దేశంలో ప్రతి సమస్యకూ మూలకారణం కాంగ్రెస్ పార్టీయే   ...

దేశంలో ప్రతి సమస్యకూ మూలకారణం కాంగ్రెస్ పార్టీయేనని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. అవినీతిపరులను కాపాడేందుకు అవినీతిపరులంతా కలిసి ర్యాలీలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీపై ఆయన…


అస్సాం సీఎస్ గా తెలుగు ఐపీఎస్ అధికారి...

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన 1993 బ్యాచ్ అస్సాం మేఘాలయ కేడర్ ఐఎఎస్ అధికారి రవి కోత అస్సాం రాష్ట్రం 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అస్సాం సీఎస్…