ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ వర్షం...

ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది. ఈ వర్షం ధాటికి ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం యడవల్లి…


మహిళలతో చంద్రబాబు ముఖాముఖి...

అప్పు చేసి పప్పుకూడు పెట్టేవాడు కావాలా… మంచి చేసే వాడు కావాలా? అని మహిళలలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సంపాదించి సంక్షేమ కార్యక్రమాలతో మీ ఆదాయాన్ని పెంచే పార్టీ కావాలా? అని అడిగారు. బొండపల్లిలో మహిళలతో…


జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో పురోగతి  ...

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో పురోగతి లభించింది. ఐదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు తీసిన…


పింఛన్‌కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు...

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారని, పింఛన్‌కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పెన్షనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఘాటుగా విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఆయన మీడియా సమావేశంలో…


హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు...

హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్‌ ను, జగన్‌  ను ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. కడప పార్లమెంట్‌ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…


నన్ను ఎంపీగా చూడాలన్నది చిన్నాన్న వివేకా చివరి కోరిక...

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత నిజమైంది. ఈ మేరకు ఇడుపులపాయ నుండి ప్రకటన చేశారు షర్మిల. ఈ క్రమంలో…


ఎండ తీవ్రతకు ఏపీ బడుల్లో వాటర్ బెల్స్ ...

ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ కూడా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బడులకు వెళ్లే పిల్లలు ఎండల…


ఇక తాడోపేడో తేల్చుకుంటాం ...

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బనగానపల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు.


కుట్రల పార్టీలకు చరమగీతం పడాలి...

ఏపీలో వైసీపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న కూటమి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మే 13న కురుక్షేత్ర జరగబోతోందని,…


100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తా...

తాడేపల్లిలో వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్ సమావేశం అయ్యారు. 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎపిని అభివృద్ధి చేస్తామన్న లోకేష్ బోధనా పద్దతుల్లో కేజీ నుంచి పిజి వరకు…


తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం...

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం రేగుతోంది. విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు బయటకు తీసింది. 6 రకాల నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రై ఈస్ట్ తో…


టీడీపీ మూడో జాబితా విడుదల...

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు…


మోగిన ఎన్నికల నగారా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎపిలో లోక్ సభ ఎన్నికలతోపాటే…


ఎపిలో గ్రూప్-1 మెయిన్స్ రద్దు...

ఎపిలో 2018 నాటి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు మార్చి 13న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం తాజాగా స్పందించింది. హైకోర్టు తీర్పుపై గ్రూప్-1 ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం…


మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర...

రాష్ట్రంలో మహిళల విద్యా ఉద్యోగాలకు సంబంధించి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుట్ర పూరితంగా తీసుకువచ్చిన జీవో నం.3ను వెంటనే రద్దు చేయాలని ఆమె…


నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, నూతన దంపతుల దుర్మరణం ...

ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సికింద్రాబాద్‌ వెస్ట్ వెంకటాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని…


రాజకీయ కుట్రలో భాగంగానే వివేకా హత్య : అప్రూవర్‌ దస్తగిరి...

కడప జైలులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి తెలిపారు. జైలులోని సీసీ ఫుటేజీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో దస్తగిరి మాట్లాడారు.…


తన మీద నమోదైన కేసుల వివరాల కోసం డీజీపీకి చంద్రబాబు లేఖ ...

నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి  లేఖ రాశారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు…


జగన్ ఓటమి తప్పదన్న పీకే...

ఏపీ లో జరగబోయే ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఓటమి ఖాయం అని చెప్పారు.హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల…


ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు...

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు భారీగా…