ప్రపంచం

అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ సంతతి వ్యక్తి మృతి...

ఒక మహిళతోపాటు ఇద్దరు పోలీసు అధికారులను తన వాహనంతో ఢీకొట్టి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన భారతీయ సంతతికి చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కాల్పులలో మరణించాడు. తన రూమ్ మేట్‌గా ఉన్న మహిళపై కారుతో దాడి చేసినట్లు ఆరోపణలు…


మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లో ఉగ్రవాదుల కాల్పులు...

రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. సంగీత కార్యక్రమం జరుగుతుండగా తీవ్రవాదులు హాల్‌లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 60 మంది దుర్మరణం చెందగా వంద మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి…


పాకిస్తాన్ లో మరో ఉగ్రవాది మృతి...

పాకిస్తాన్ లో మరో ఉగ్రవాది అనుమానాస్పద స్థితిలో మరణించాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ మృతదేహాన్ని అబోటాబాద్ నగరం శివార్లలో పోలీసులు కనుగొన్నారు. తెహ్రీక్ ఉల్ ముజాహిదీన్…


పాకిస్థాన్ లో ఉమ్మడి ప్రభుత్వం?...

పాకిస్తాన్ హంగ్ నేషనల్ అసెంబ్లీ నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తక్షణమే సాధ్యం కాలేదు. మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుతో పోటీ చేసిన ఇండిపెండెంట్లు అత్యధిక స్థానాలు గెలుచుకోడంతో మిగతా…


పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి...

పార్లమెంట్ ఎన్నికల అనంతరం విభజిత ప్రజాతీర్పుతో పాకిస్థాన్‌లో రాజకీయ పరిస్థితి అనిశ్చితికి దారితీసింది. అధికార స్థాపనకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యం అయింది. ఈ దిశలో ప్రధానమైన మూడు రా జకీయ పార్టీలు తమ…


పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు...

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాలు కన్పిస్తున్నాయి. పిటిఐ పార్టీకి చెందిన స్వతంత్ర…


ప్రతీకారం తీర్చుకున్న అమెరికా...

ఇరాక్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ మద్దతున్న ఓ కీలక కమాండర్‌ హతమైనట్లు అమెరికా  సైన్యం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతడి హస్తం ఉందని తెలిపింది. జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల…


పాకిస్తాన్ లో నేడు ఎన్నికలు...

పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పాకిస్తానీలు గురువారం వోటు వేయనున్నారు. ఎన్నికలకు ముందు ఘోరమైన విస్ఫోటనాలతో సహా హింసాత్మక సంఘటనల పరంపర, నగదు కొరతతో అల్లాడుతున్న దేశంలో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహిస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని…


చిలీలో కార్చిచ్చు 46 మంది సజీవదహనం ...

చిలీలో ఉష్ణోగత్రలు పెరగడంతో కార్చిచ్చు వీరవిహారం చేస్తోంది. కార్చిచ్చులో ఇప్పటివరకు 46 మంది సజీవదహనంకాగా వేలాది మంది గాయపడినట్టు ఆ దేశపు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో వంది మంది పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా…


అమెరికా ప్రతీకార దాడులు...

ఇటీవల జోర్డాన్‌ లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడి చేశాయి.…


విమానంలో రహస్యంగా బాలికల వీడియోలు ...

బాలికలతో విమాన అటెండెంట్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వారికి తెలియకుండా టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి చిత్రీకరించాడు. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

ఎస్టేస్ కార్టర్ థాంప్సన్(36)…


62 కి చేరిన జపాన్ భూకంప మృతుల సంఖ్య...

జపాన్‌లో కొత్త సంవత్సరం నాడు సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయం విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క సోమవారమే దేశంలో తీవ్రమైన 155 భూప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 37.6 పాయింట్ల మధ్యలో నమోదయ్యాయి.…


జైషే మహ్మద్ చీఫ్ మృతి?...

పాకిస్థాన్‌లో గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి ప్రధాని సూత్రదారిపై బాంబు దాడి జరగడంతో అతడు మృతి చెందినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. సోమవారం సాయంత్ర ఐదు గంటల…


జపాన్ భూకంపం ధాటికి కుప్పకూలిన రెండువేల ఇళ్ళు ...

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జపాన్‌లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం నుంచి దాదాపుగా…


ఉత్తర, దక్షిణ కొరియాల విలీనం జరిగే పని కాదు  ...

ఉత్తర, దక్షిణ కొరియాల విలీనం జరిగే పని కాదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాతో సయోధ్య జరిపేందుకు ఇకపై ఎలాంటి ప్రయత్నాలూ జరగబోవని ఆయన ప్రకటించారు. తమ జోలికి వస్తే అమెరికా రాజధాని…


నూతన సంవత్సర వేడుకలకు దూరంగా పాకిస్తాన్...

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్థాన్‌  మరోసారి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే గాజా ప్రజలకు సంఘీభావంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు న్యూ ఇయర్‌ వేడుకలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు…


రాజకీయాల్లోకి ఉగ్ర వారసుడు...

ఉగ్రవాదులను కట్టడి చేశామని అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్‌ ఎన్ని మాటలు చెబుతున్నా.. చేతలు మాత్రం వేరేగా ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాది,  26/11 ముంబయి దాడుల మాస్టర్‌ మైండ్‌ హఫీజ్‌ సయీద్‌ స్థాపించిన పార్టీ ఇప్పుడు ఏకంగా అక్కడి సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి…


అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి అనూహ్య రీతిలో దుర్మరణం...

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి అనూహ్య రీతిలో దుర్మరణం చెందింది. కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో కన్నుమూసింది. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజయోథెరపీలో డిగ్రీ చేసింది.…


డొనాల్డ్ ట్రంప్ పై అనర్హత వేటు...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 6, 2021న యుఎస్ క్యాపిటల్‌పై అతని మద్దతుదారులు చేసిన దాడిలో డొనాల్డ్ ట్రంప్ పాత్రపై కోర్టు వచ్చే ఏడాది రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్‌కు అనర్హులుగా ప్రకటించింది. అధ్యక్ష…


చైనాలో భారీ భూకంపం...

చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 111 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి 200 మందికిపైగా గాయపడ్డారు.  చైనాలోని గన్సు, కింగ్ హై…