భక్తి

జగదభి రాముడి కళ్యాణం...

దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాచలంలో జగదభి రాముడి కళ్యాణం ప్రతి ఏటా కన్నుల పండుగగా జరుపుకుంటారు. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం శ్రీరామ దివ్యక్షేత్రం ముస్తాబైంది. వివిధ ప్రభుత్వ శాఖల…


శ్రీరామ నవమికి సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ...

శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బీజేపీ ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది.

హైదరాబాద్ లో…


శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం...

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టిటిడి పేర్కొంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఆళ్వార్ ట్యాంకు అతిధి…


తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు...

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల…


రూ.35,000లు పలికిన నిమ్మకాయ...

తమిళనాడులోని ఈరోడ్‌, శివగిరి గ్రామంలో ఉన్న పఠపూశయన్‌ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శివునికి ఓ నిమ్మకాయను, ఇతర పండ్లు, వస్తువులను సమర్పించడం ఇక్కడి ఆచారం.

ఈ నిమ్మకాయను…


నేటి నుంచి యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో…


కన్నుల పండుగగా శ్రీశైలం మల్లన్న కళ్యాణం...

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహా శివరాత్రి రోజు జరిగే ప్రధాన ఘట్టాలైన పాగాలంకరణ, లింగోద్బవకాల ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించుటకు భక్తులు…


వేములవాడ క్షేత్రం భక్త జన సంద్రం...

మహాశివరాత్రి పర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్త జన సంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు శివనామ స్మరణతో మార్మోగాయి. అర్ధరాత్రి నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. సందర్శకులు అధిక సంఖ్యలో…


బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు...

స్వదేశ్‌ దర్శన్‌, ప్రసాద్‌ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించారు. గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన…


నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా...

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించనున్నది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. తొలి జాబితాలో ఎంపిక చేసే అభ్యర్థుల్లో తెలంగాణ సహా ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక,…


శ్రీశైలం ఆలయంలో భక్తుల కిటకిట...

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మల్లన్న కొండ నిండిపోయింది. దీంతో శివనామ స్మరణతో ఇలకైలాస గిరులు మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే అర్ధనారీశ్వరుడిని దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో భక్తజనంతో…


శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు...

రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు…


కీసరగుట్టలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు...

కీసరగుట్ట శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు…


కీసరగుట్టకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం...

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కీసరగుట్ట ఆలయ దేవస్థానం ప్రతినిధులు, కాంగ్రెస్‌ నేతలు కోరారు. మంగళవారం సీఎంను కలిసిన వారిలో ఆలయ చైర్మన్‌ తటాకం నాగలింగంశర్మ, ఈఓ నరేందర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మేడ్చల్‌…


కాణిపాకం అంతరాలయానికి సుమారు బంగారు వాకిలి...

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5 కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. దానికి అవసరమైన ఆరు కిలోల బంగారాన్ని ఆలయ పునర్నిర్మాణ దాతలు…


వనానికి తిరిగి తరలి వెళ్లిన తల్లులు ...

మేడారం మహాజాతర శనివారం రాత్రి దేవతల వన ప్రవేశంతో ముగిసింది. నాలుగు రోజులుగా భక్తులకు దర్శనాలు ఇచ్చిన దేవతలను ఆదివాసీ పూజారులు సంప్రదాయబద్దంగా వన ప్రవేశం చేయించారు. పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి సారలమ్మను కన్నెపల్లి ఆలయంలో, గోవిందరాజును ఏటూరునాగారం మండలం…


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా   ...

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ అగ్ర…


గద్దెపైకి తరలివచ్చిన తెలంగాణ ఇలవేల్పు...

మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరిణె రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది.…


గద్దెనెక్కిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు...

తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువు దీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ…


మేడారంకు 6 వేల ప్రత్యేక బస్సులు...

మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అందువల్ల భక్తులకు,…