ఆరోగ్యం

మొటిమలు మాయం...

ముఖంపై వచ్చే మొటిమలు చూసి ఆడపిల్లలు కంగారుపడుతుంటారు. పింపుల్స్‌ను అరికట్టడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు.ముఖంపై వచ్చే మొటిమలు చూసి ఆడపిల్లలు కంగారుపడుతుంటారు. పింపుల్స్‌ను అరికట్టడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ, మొటిమలు రావడానికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నివారించగలిగితే ఈ…


ప్రశాంతతే మొదటి ఔషధం...

బరువులో హెచ్చుతగ్గులు, కుంగుబాటు, జుట్టు రాలడం, ఇవన్నీ థైరాయిడ్‌ లోపంతో వచ్చే సమస్యలు. అయోడిన్‌ లోపంతోపాటు జన్యువులు కూడా థైరాయిడ్‌ సమస్యకు కారణం అవుతాయి.బరువులో హెచ్చుతగ్గులు, కుంగుబాటు, జుట్టు రాలడం, ఇవన్నీ థైరాయిడ్‌ లోపంతో వచ్చే సమస్యలు. అయోడిన్‌ లోపంతోపాటు జన్యువులు…


కీళ్ల నొప్పులా.. ఇలా చేస్తే కచ్చితంగా తగ్గుతాయట !...

మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే.. మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడం. కింద రాసి ఉన్న కొన్ని పానీయాలు కీళ్ల సమస్య నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి మరీ..మారుతున్న జీవన…


పోలియోసిస్‌ ప్రాణాంతకమా ? జుట్టు మీద తెల్లటి ప్యాచెస్‌కి కారణాలేంటి ?...

వెంట్రుకల మీద తెల్లటి అతుకులు ఏర్పడటాన్ని ‘పోలియోసిస్‌' అంటారు. ఈ సమస్య పుట్టుకతో రావచ్చు. మధ్యలోనూ తలెత్తవచ్చు. ఈ రుగ్మత ఉన్నవారిలో జుట్టు కుదుళ్లలో మెలనిన్‌ తక్కువగా ఉంటుంది. అసలే లేకపోవచ్చు కూడా. కనుబొమలు, తల, కనుపాపలు.. ఎక్కడైనా ఈ అతుకులు…


మౌత్‌వాష్‌ వాడటం మంచిదేనా.. నోటిలో పుండ్లు ఉంటే వాడొచ్చా ?...

 మౌత్‌వాష్‌ను ఒకప్పుడు విలాసంగా భావించేవారు. ఇప్పుడలా కాదు. నలుగురిలో మాట్లాడే టప్పుడు అసౌకర్యంగా ఉండకూడదన్నా, నోరు తాజాగా అనిపించాలన్నా.. మౌత్‌వాష్‌ వాడేస్తున్నారు. ఫ్లోరైడ్‌ జోడించిన మౌత్‌వాష్‌ వల్ల పళ్లకు బలమనీ, ఆల్కహాల్‌ కలవని మౌత్‌వాష్‌ వల్ల దుష్ఫలితాలు తగ్గుతాయనీ, అలొవెరా లాంటి…


ఇంట్లోనే బాదాం మిల్క్‌ తయారు చేసుకోండిలా.. ఎండాకాలం చల్లచల్లగా....

ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంజే జనం భయంతో వణికిపోతున్నారు. అ ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతోపాటు చల్లచల్లటి బాదాం మిల్క్‌ కూడా వేసవి తాపం నుంచి…


జింక్ లోపిస్తే శ‌రీరంలో జరిగే మార్పులు ఇవే..!...

 మ‌హిళ‌ల ఆరోగ్యంలో జింక్ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈ పోష‌కం శ‌రీరానికి త‌క్కువ మొత్తంలో అవ‌స‌ర‌మైనా శ‌రీరంలో ప‌లు ర‌సాయ‌న రియాక్ష‌న్స్ చేప‌ట్టేందుకు ఇది కీల‌కం. రోగ నిరోధ‌క శ‌క్తిని ప్రేరేపించ‌డంలో ప్ర‌భావవంతంగా ప‌నిచేసే జింక్ ప్ర‌తి ఒక్క‌రి ఆహారంలో ఉండితీరాలి. పురుషుల‌కు…


పోలికలు.. పొలికేకలు!...

ఆ ఇంట్లో ఓ పాపాయి పుట్టింది. ఆ కొత్త మనిషిని అందరూ సంతోషంగా స్వాగతించారు... ఒక్కరు తప్ప. అది తన అన్న. అందరూ ఆ పాపాయినే ముద్దు చేయడం, సమయం కేటాయించడం తనకు ఎందుకో నచ్చడం లేదు. ఈ తరహా సిబ్లింగ్‌…


ఆ గోళీలు మితిమీరినా ప్రమాదమే...

మనం దృఢంగా ఉండేందుకు, మన శరీర వ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు విటమిన్లు అవసరమే. నిజానికి మానవ శరీరానికి అతి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరం అవుతాయి. కానీ, వైద్యుల సిఫారసు లేకుండా మల్టీ విటమిన్‌ గోళీలను గుప్పిళ్లకొద్దీ మింగితే మాత్రం ఇబ్బందే.


చాయ్‌ వల్ల చురుకుదనం కలిగినా.. సమస్యలూ ఉన్నాయ్‌...

 

 

బ్రిటిష్‌ పాలకులు అలవాటు చేసిన పానీయం తేనీరు. తెల్లవారిని తరిమికొట్టినా, చాయ్‌ని మాత్రం వదులు కోలేకపోతున్నాం. ఉదయాన్నే ఓ కప్పు పడందే చాలామందికి దినచర్య మొదలు కాదు. టీలోని కెఫిన్‌, యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల చురుకుదనం కలిగినా.. బ్రిటిష్‌ పాలకులు…


భారతీయ పిల్లల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. తాజా అధ్యయనం వెల్లడి...

ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.ఇప్పుడు ప్రతి ఒక్కరు…


ఐదు హెల్ధీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్ష‌న్స్ ఇవే..!...

 మ‌నం రోజులో ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్థీగా ఉంటే మ‌నం రోజంతా అంతా హుషారుగా, చ‌లాకీగా ఉండ‌గ‌లుగుతాం.
 అల్పాహారంలో ప్రొటీన్‌, ఫైబ‌ర్ అధికంగా ఉండేలా చూసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు.
 ఆరోగ్య‌క‌ర ఆహారంతో రోజును ప్రారంభించ‌డం…


స్ట్రాబెర్రీస్‌, ద్రాక్ష తినేముందు ఇలా చేయండి..!...

 స్ట్రాబెర్రీస్‌, ద్రాక్ష సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో వీటిని చాలా మంది ఆస్వాదిస్తుంటారు.
ఈ పండ్ల‌పై మిగిలిఉండే ఎరువులు, ర‌సాయ‌నాలను తొల‌గించేందుకు ఉప్పు నీటిలో 20 నిమిషాల పాటు నాన‌బెట్టి ఆపై డ్రై క్లాత్‌తో తుడిచిన త‌ర్వాతే వాటిని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు


చర్మానికి ఆయుర్వేదం...

వేసవి అయినా, చలికాలమైనా.. పొడిబారిన చర్మమైనా, జిడ్డోడే మేను అయినా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు.

ఆయుర్వేద టీ: తులసి, వేప, ఉసిరి, పసుపులాంటి ఔషధ వనరుల మిశ్రమంతో చేసిన పొడిని మరిగించి వడగట్టాలి.
 ఆ తేనీరు తీసుకుంటే…


ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలు...

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లు, సూపర్‌బగ్‌ల చికిత్సలో ఉపయోగిస్తున్న సాధారణ ఔషధాల సామర్థ్యాన్ని యాంటీబయాటిక్స్ దెబ్బతీస్తున్నాయనే ఆధారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వైద్యులు, ఫార్మసిస్ట్‌లు ఔషధాలను జాగ్రత్తగా వినియోగించాలని, ప్రిస్క్రిప్షన్ మార్గదర్శకాలను…


బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రోగులకు శ్రావ్యమైన సంగీతం...

వ్యాధులతో సతమతమవుతున్న రోగులకు శ్రావ్యమైన సంగీతం అందించడంతోపాటు ఆరోగ్య సమస్యలపై వైద్యుల సలహాలు, సూచనలు ఇవ్వడానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) సన్నాహాలు చేస్తోంది. అందుకు ఇక్కడి ఎయిమ్స్‌లో రేడియో స్టేషన్‌ ఏర్పాటు కానుంది.…


మధుమేహం వ్యాధిగ్రస్థులు స్వీట్ పొటాటో తినవచ్చా లేదా...

చలికాలం వచ్చేస్తోంది. మార్కెట్‌లో చిలకడ దుంపలు ఎక్కువగా కన్పిస్తాయి. న్యూట్రిషన్లతో నిండి ఉండే చిలకడ దుంప వాస్తవానికి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ మధుమేహం వ్యాధిగ్రస్థులు స్వీట్ పొటాటో తినవచ్చా లేదా అనేది సందేహంగానే మిగిలిపోతోంది. ఎందుకంటే ఏ మాత్రం…


ఈ డ్రింక్ రోజుకు మూడు సార్లు తాగితే 5 రోజుల్లో బెల్లీ ఫ్యాట్…...

మనిషి పుట్టిన తరువాత వయస్సు పెరిగే కొద్దీ స్థూలకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ లేదా ఫిట్‌నెస్ కన్పిస్తుంటుంది. ఆహారపు అలవాట్లు, జీవనవిధానం సరిగ్గా లేకపోతే బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం వంటి సమస్యలు వెంటాడుతాయి. పొట్టలో అనవసరపు కొవ్వు పేరుకుపోవడం వల్లనే…


మీరు నిద్ర లేవగానే కాఫీ తాగుతున్నారా...

తలనొప్పి వచ్చినప్పుడు, బద్ధకంగా అనిపించినప్పుడు, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఓ కప్పు కాఫీ పడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గడంతోపాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మితంగా తీసుకుంటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.…


కోకో పౌడర్‌తో 10 అద్భుతమైన లాభాలు.. బరువు తగ్గడంతో పాటు ఇవి కూడా.....

కానీ దీనితో తయారు తయారు చేసిన డిషెస్‌ మాత్రం యమ టేస్ట్‌గా ఉంటాయి. కోకో పౌడర్‌లో పోషకాలూ మెండుగా ఉంటాయ్‌. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కోకో పౌడర్‌లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లగా పనిచేస్తాయి. ఇది హానికరమైన…