స్ట్రాబెర్రీస్, ద్రాక్ష సీజన్ ప్రారంభం కావడంతో వీటిని చాలా మంది ఆస్వాదిస్తుంటారు.
స్ట్రాబెర్రీస్, ద్రాక్ష సీజన్ ప్రారంభం కావడంతో వీటిని చాలా మంది ఆస్వాదిస్తుంటారు.
ఈ పండ్లపై మిగిలిఉండే ఎరువులు, రసాయనాలను తొలగించేందుకు ఉప్పు నీటిలో 20 నిమిషాల పాటు నానబెట్టి ఆపై డ్రై క్లాత్‌తో తుడిచిన తర్వాతే వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు
. వీటిని నిర్లక్ష్యం చేస్తే అస్వస్ధతకు లోనయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అయితే వీటిని తినే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వీటిని సరైన రీతిలో శుభ్రం చేయకుండా తీసుకుంటే గొంతు నొప్పి సహా పలు ఇన్ఫెక్షన్లు వెంటాడతాయని ఆరోగ్య సంరక్షకులు చందర్ అస్రానీ చెబుతున్నారు.
స్ట్రాబెర్రీస్ ఎక్కువ కాలం నిల్వ చేస్తే ఫంగస్ త్వరగా పెరుగుతుందని, సరిగ్గా శుభ్రం చేయని గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ తీసుకున్న వారిలో తీవ్ర ఫంగల్, గొంతు ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఇక వీటిని కడిగేందుకు కొన్ని పద్ధతులను కూడా వారు సూచిస్తున్నారు.
ఆయా పండ్లను శుభ్రం చేసేందుకు వెనిగర్ వాష్, బేకింగ్ సోడా బాత్, కమర్షియల్ ఫ్రూట్ వాష్, వెజ్జీ వాష్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.స్ట్రాబెర్రీస్ ఎక్కువ కాలం నిల్వ చేస్తే ఫంగస్ త్వరగా పెరుగుతుందని, సరిగ్గా శుభ్రం చేయని గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ తీసుకున్న వారిలో తీవ్ర ఫంగల్, గొంతు ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇక వీటిని కడిగేందుకు కొన్ని పద్ధతులను కూడా వారు సూచిస్తున్నారు. ఆయా పండ్లను శుభ్రం చేసేందుకు వెనిగర్ వాష్, బేకింగ్ సోడా బాత్, కమర్షియల్ ఫ్రూట్ వాష్, వెజ్జీ వాష్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.