చదువు

విడుదలైన ఇంటర్ ఫలితాలు...

ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 11గంటలకు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. ఈ…


నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు...

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో…


రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ -2 పరీక్షలు...

జేఈఈ మెయిన్‌ -2 పరీక్షలు ఈ నెల 4 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.


నేటి నుంచి పదో తరగతి పరీక్షలు...

రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం(మార్చి 18) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులకు…


పదో తరగతి పరీక్షలకు సంసిద్ధం...

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్‌ సహా…


ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం...

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణకు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,521…


జేఈఈ మెయిన్‌ లో తెలుగోల్ల ప్రతిభ...

జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 23 మంది 100 పర్సంటైల్‌ సాధించగా, వారిలో 10మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం. పేపర్‌-1 పర్సంటైల్‌ (ఎన్‌టీఏ స్కోర్‌)ను జాతీయ పరీక్షల…


మే రెండో వారంలో ఎంసెట్‌?...

ఎంసెట్‌ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను గురు లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నారు. ఎంసెట్‌ పేరు మార్పుపై జీవో జారీ అయితే గురువారం సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన కాలపట్టికకు సీఎం రేవంత్‌రెడ్డి…


కోచింగ్ సెంటర్లకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలు...

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి దోపిడీకి పాల్పడుతున్న కోచింగ్ సెంటర్లను నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని గైడ్‌లైన్స్ స్పష్టం చేశాయి. పాఠశాల స్థాయి…


ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పెంపు ...

ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ విభాగాలకు అపరాధ రుసుముతో కలిపి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 3 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ఈ గడువులోగా విద్యార్థులు రూ.2500 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించాలని…


పిల్లల తల్లిదండ్రులకు స్కూల్ ఫీజుల భయం...

డిసెంబరు వచ్చిందంటే తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి ఎంత ఫీజు పెంచుతాయోనని జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని తల్లిదండ్రుల గుండెలు అదురుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల స్కూళ్లు నవంబరు నుంచే వచ్చే విద్యా సంవత్సరానికి(2024-25) ఎల్‌కేజీ,…


గ్రూప్‌-2 రాతపరీక్ష అనుకున్నట్లు జరిగేనా?...

రాష్ట్రంలో గ్రూప్‌-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? ఈ విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 5.51 లక్షల మంది కమిషన్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా…


మార్చి 1 నుంచి ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు...

రాష్ట్రంలో ఇంటర్‌మీడియట్‌ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్‌ను ప్రకటించనుంది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు, జవాబుపత్రాల మూల్యాంకనానికి…


ఈ నెల 15 నుంచి ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌...

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ రామమోహనరావు తెలిపారు. రిజిస్ట్రేషన్లు 15-17, ధ్రువపత్రాల పరిశీలన 16-18, కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు 17-19, వెబ్‌ఐచ్ఛికాల మార్పు…


పదో తరగతి విద్యార్థులకు ఉదయం గంటపాటు ప్రత్యేక తరగతులు...

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉదయం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్‌ గురుకులాల్లోనూ ఉదయం 8.30 నుంచి 9.30…


అభివృద్ధి విద్యతోనే సాధ్యం ...

విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో…


అక్టోబర్ 24 నుండి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం...

తెలంగాణ విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 24వ తేదీ నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేలకు పైగా బడుల్లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా  మొత్తం…


జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన...

దేశవ్యాప్తంగా పలు ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మంగళవారం ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ రెండు విడతలతోపాటు నీట్‌, సీయూఈటీ యూజీ, పీజీ, యూజీసీ నెట్‌ తేదీలను వెల్లడించింది. వీటిలో నీట్‌ తప్ప మిగిలిన పరీక్షలన్నీ ఆన్‌లైన్‌…


2,052 పరీక్ష కేంద్రాల్లో టెట్...

తెలంగాణలో 2,052 పరీక్ష కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ…


ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు...

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారాన్ని ఇక నుంచి కచ్చితంగా తెలపాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. ఈ వివరాలు సమగ్రంగా సేకరించడంతోపాటు వాటిని జిల్లాలు, పాఠశాలలు,…