సాంకేతికం

శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్‌ ఆవిష్కృతం...

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్క్రీన్ గల ఈ లాప్‌టాప్..రెండు రంగుల వేరియంట్లలో లభిస్తుంది. గత నెలలో శాంసంగ్ గెలాక్సీ బుక్…


పేటీఎంకు ఆర్బీఐ కష్టాలు...

ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) చర్యలు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు కష్టాలు మరింత పెరగనున్నాయి. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఈ పేమెంట్ బ్యాంక్ లక్షలాది ఖాతాలు సృష్టించినట్లు రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. కెవైసి నిబంధనలు పాటించకుండా ఖాతాలు, ఒకే…


వాట్సాప్ లో త్వరలో కొత్త ఫీచర్...

ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలోనే మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సాప్‌పై ఫైల్-షేరింగ్ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సమీపంలోని వ్యక్తులతో సులభంగా ఫైల్స్‌ను షేర్…


టారిఫ్‌లను పెంచడానికి సిద్ధమవుతున్న టెలికాం రంగ సంస్థలు...

ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్‌లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు ఈ ఏడాది జూన్‌నుంచి 4 జితో…


ఈ - మోసాలకు చెక్‌ పెట్టేందుకు ‘ప్రతిబింబ్‌’...

ఎక్కడో ఉంటారు. మీ ఖాతా ఉన్న బ్యాంకు తరఫున మాట్లాడుతున్నామని ఫోన్‌చేస్తారు. మీ బ్యాంకు ఖాతా, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు తాలూకూ సమస్య పరిష్కారానికి వివరాలు చెప్పాలని అనుమానం రాకుండా అడుగుతారు. లేదంటే లింకులు పంపి వివరాలు నమోదు చేయాలని…


పిఎస్‌ఎల్‌వి- సి58 ప్రయోగం విజయవంతం...

పిఎస్‌ఎల్‌వి- సి58 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలో నుంచి షార్ నుంచి పిఎస్‌ఎల్‌వి-సి58 నింగిలోకి దూసుకెళ్లింది. 480 కిలోల ఎక్స్‌పో శాట్‌ను పిఎస్‌ఎల్‌వి-సి58 నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్షంగా ప్రయోగం చేశారు. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లు…


రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో బీహార్ యువకుడికి నోటీసులు...

హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన ఈ వీడియోను తొలుత పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బీహార్ కు చెందిన పందొమ్మిదేళ్ల యువకుడికి…


దేశీయ మార్కెట్లో లావా బ్లేజ్ 2 5జి...

లావా బ్లేజ్ 2 5జి ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది రింగ్ లైట్ ఫీచర్‌తో పరిచయం చేసిన కంపెనీ చౌకైన 5జి ఫోన్, ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్…


గగన్‌యాన్‌ ప్రాజెక్టులో టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ పరీక్షలో చివరి నిమిషంలో సాంకేతిక…...

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్షలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తున్నట్లు ఇస్రో…


త్వరలో ఒకే సిమ్‌పై రెండు వాట్సాప్‌ ఖాతాలు...

ఒకే సిమ్‌పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తాజాగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఒక సిమ్‌పై రెండు వాట్సాప్‌ ఖాతాల్ని కలిగి ఉండటానికి అవకాశం…


భారత్ మార్కెట్లోకి తక్కువ ధరకు టాబ్లెట్ ‘వన్‌ప్లస్ పాడ్ గో’...

ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ వన్‌ప్లస్ భారత్ మార్కెట్లోకి తక్కువ ధరకు టాబ్లెట్ ‘వన్‌ప్లస్ పాడ్ గో’ ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో వన్‌ప్లస్ పాడ్ టాబ్లెట్ ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ పాడ్ గో టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్, మీడియా…


ఏఐ మోడ‌ల్స్‌ను ర‌న్ చేయ‌డం ఖ‌రీదైన వ్య‌వ‌హారం...

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రాక‌తో జ‌న‌రేటివ్ ఏఐ టూల్స్ అత్యంత ఆద‌ర‌ణ పొందుతున్నాయి. ప‌లు రంగాలు, ప‌రిశ్ర‌మ‌ల్లో లేటెస్ట్ టెక్నాల‌జీ విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు నాందిప‌లుకుతోంది. జ‌న‌రేటివ్ ఏఐ విస్తృతంగా అందుబాటులోకి వ‌స్తున్నా ఏఐ మోడ‌ల్స్‌ను ర‌న్ చేయ‌డం ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారింది. ఏఐ…


బడ్జెట్ లో ఒప్పో ఏ 18 ఫోన్...

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో ఫోన్ ఒప్పో ఏ18 ఫోన్ శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హేలియో చిప్ సెట్, హెచ్డీ + ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుందీ ఫోన్.…


గూఢచర్యానికి పాల్పడుతున్న చైనీస్‌ హ్యాకర్స్‌...

చైనీస్‌ హ్యాకర్స్‌ అడ్వాన్స్‌డ్‌ లీనక్స్‌ మాల్‌వేర్‌తో గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎర్త్‌ లుసా’ అని పిలిచే ఒక చైనీస్‌ హ్యాకర్‌ ‘స్ప్రేసాక్స్‌” పేరిట మాల్‌వేర్‌ సృష్టించి పలు దేశాల్లోని ప్రభుత్వ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కొత్త…


మీ ఫోన్ కి ఈ మెసేజ్ వచ్చిందా?...

దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్‌ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్‌' సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్‌ మెసేజ్‌ ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు.…


ప్రారంభమైన ఆపిల్ ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్...

ఆపిల్ ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 22 నుంచి ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆపిల్ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఈ నెల 12న కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో వండర్ లస్ట్ పేరిట…


రియల్‌మీ 5జీ సేల్‌ ప్రారంభం...

రియల్‌మీ 5జీ సేల్‌  ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 17 వరకు ఇది కొనసాగనుంది. వివిధ 5జీ స్మార్ట్‌ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయి. ఇటీవల లాంచ్‌ చేసిన నార్జో 60x, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11 ప్రో 5జీ సహా పలు ఫోన్లపై…


కొత్తరూపుతో వాట్సాప్ ...

ప్రముఖ  మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాట్‌ లాక్‌, వీడియో కాల్ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ వంటి సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందించింది. ఇప్పుడు కొత్త రూపులో వాట్సాప్‌ యూజర్ల…


అధునాతన ఫీచర్స్ తో సోనీ ఎక్స్‌పీరియా 5 వీ...

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సోనీ తన ప్రీమియం క్యాటగిరీ స్మార్ట్ ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా 5 వీ ఫోన్ ఆవిష్కరించింది. సింగిల్ స్టోరేజీ వేరియంట్‌గా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్…


ఎక్స్‌ (X)లో ఆడియో, వీడియో కాల్‌ సదుపాయం...

ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌మస్క్  ఏం చేసినా సంచలనమే. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విట్టర్’ (ఎక్స్‌)ను టేకోవర్ చేసిన మస్క్‌.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ అని మార్చేశారు.…