మనం రోజులో ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్థీగా ఉంటే మనం రోజంతా అంతా హుషారుగా, చలాకీగా ఉండగలుగుతాం.
అల్పాహారంలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మనం రోజులో ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్థీగా ఉంటే మనం రోజంతా అంతా హుషారుగా, చలాకీగా ఉండగలుగుతాం.
అల్పాహారంలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకర ఆహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
రుచితో పాటు పోషకవిలువలు అధికంగా ఉండే ఆహారం రోజంతా ఉత్సాహంగా మనం చేయాల్సిన పనులు చక్కబెట్టేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తాయి
ఎగ్‌తో అవకాడో టోస్ట్ మేలైన బ్రేక్‌ఫాస్ట్‌కు సరైన ఎంపికని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
ఇక ఫైబర్, ప్రొటీన్, సహజ చక్కెరలతో కూడిన పీనట్ బటర్, బనానాతో కూడిన ఓట్‌మీల్‌ను అల్పాహారంగా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు.
ఇక మెరుగైన ఆరోగ్యానికి ఐదు హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను పరిశీలిస్తే..
ఎగ్‌తో అవకాడో టోస్ట్
పీనట్ బటర్, బనానాతో ఓట్ మీల్
వెజిటబుల్ ఆమ్లెట్
చియా సీడ్ పుడ్డింగ్
స్మూతీ బౌల్