ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు భారీగా పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు.